Chiranjeevi, Pawan Kalyan take up green challenge
#PawanKalyan
#Megastarchiranjeevi
#Bandlaganesh
#Tollywood
#Movienews
#Telugucinema
#Greenindiachallenge
#Hyderabad
#Telangana

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు స్వీకరిస్తున్నారు. కేవలం వారు స్వీకరించడమే కాదు, ఇతరులూ మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నారు.